Electoral effect: captured 110 crores

ఎన్నిక‌ల ఎఫెక్ట్ : 110 కోట్లు ప‌ట్టివేత‌

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌లు గ‌డువు ముగియ‌డంతో నేత‌లు ఓటర్ల‌కు తాయిలలు పంచుతున్నారు.డబ్బు, మద్యం ఏరులై ప్ర‌వ‌హిస్తుంది.ఈ నేపథ్యంలో పోలీసులు జ‌రుపుతున్న త‌నిఖీల‌లో భారీగా డ‌బ్బులు ప‌ట్టుబుడుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ..భారీగా డబ్బును వెదజల్లుతున్నాయి.…

View More ఎన్నిక‌ల ఎఫెక్ట్ : 110 కోట్లు ప‌ట్టివేత‌