Revanth Reddy arrested, section 144 in kodangal

బ్రేకింగ్ : రేవంత్ రెడ్డి అరెస్ట్‌

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు మంగ‌ళ‌వారం ఉద‌యం అరెస్ట్ చేశారు.ఈసీ ఆదేశాలతో మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.ఆయ‌న నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.…

View More బ్రేకింగ్ : రేవంత్ రెడ్డి అరెస్ట్‌
Congress party given to responsibilities to Revanth reddy

రేవంత్‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన కాంగ్రెస్ అధిష్టానం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది.ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర నాయ‌కులు మాత్ర‌మే ప్ర‌చారం చేశారు.తాజాగా జాతీయ నాయ‌కులు కూడా రంగంలోకి దిగుతున్నారు. జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో కాంగ్రెస్ పార్టీ…

View More రేవంత్‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన కాంగ్రెస్ అధిష్టానం
Telangana police shock to revanth reddy

రేవంత్ రెడ్డికి షాక్..ర్యాలీకి పోలీసులు నిరాకర‌ణ‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. కొడంగల్ లో ఈ రోజు నామినేషన్ దాఖలుకు ర్యాలీగా వెళ్లేందుకు అనుమతిని నిరాకరించారు. నామినేషన్ ర్యాలీలు చేపట్టరాదని స్పష్టమైన…

View More రేవంత్ రెడ్డికి షాక్..ర్యాలీకి పోలీసులు నిరాకర‌ణ‌
Revanth reddy fire on kcr

నా నామినేష‌న్‌ను కావాల‌నే అడ్డుకుంటున్నారు – రేవంత్ రెడ్డి

తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.త‌న నామినేష‌న్‌ను కావాల‌నే అడ్డుప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.నామినేషన్లు వేసేందుకు అందరికీ అనుమతిలిచ్చి తనకే కావాలని అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. తన నామినేషన్ వేయకుండా…

View More నా నామినేష‌న్‌ను కావాల‌నే అడ్డుకుంటున్నారు – రేవంత్ రెడ్డి
Revanth Reddy meeting with Vijaya Shanthi

విజ‌య‌శాంతితో రేవంత్ రెడ్డి భేటీ దేనికి సంకేతం..!

తెలంగాణ‌లో రాజ‌కీయ ప‌రిణామాలు వేడెక్కుతున్నాయి.మ‌హ‌కూట‌మిలో సీట్ల లొల్లి తార స్థాయికి చేరుకున్నాయి.మ‌హ‌కూట‌మిలో భాగంగా సీనియ‌ర్ల‌కు చెక్ పెట్టే ప‌నిలో ప‌డ్డారు పీసీసీ ఛీప్ ఉత్త‌మ్ కూమ‌ర్ రెడ్డి.దీనిలో భాగంగానే టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో…

View More విజ‌య‌శాంతితో రేవంత్ రెడ్డి భేటీ దేనికి సంకేతం..!
Revanth reddy warns congress party

కాంగ్రెస్‌కు అధిష్టానానికి డెడ్‌లైన్ విధించిన‌ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్ పెట్టారు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. సీట్ల కేలాయింపులో తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఒకానొక దశలో తాను కూడ పోటీ…

View More కాంగ్రెస్‌కు అధిష్టానానికి డెడ్‌లైన్ విధించిన‌ రేవంత్ రెడ్డి
Revanth reddy out of the meeting

మీటింగ్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై డిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమయ్యింది. అయితే ఈ స‌మావేశం నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ సమావేశం…

View More మీటింగ్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి
Give 4+4 CRPF security to Revanth Reddy: HC

రేవంత్‌కు సెక్యూరిటీ పెంచిన పోలీసులు

హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి 4+4 భద్రతను కల్పించింది. తనకు భద్రత కల్పించాలనే విషయమై హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్‌ను దాఖలు చేశారు. సంఘ విద్రోహశక్తులతో…

View More రేవంత్‌కు సెక్యూరిటీ పెంచిన పోలీసులు
Vijayashanti unhappy to rahul gandhi meeting

అలిగిన రాముల‌మ్మా..?

తెలంగాణ  కాంగ్రెస్‌ ప్రచార సారథి, మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అల‌కపాన్పు ఎక్కిన‌ట్లు స‌మాచారం. భైంసాలో జరిగిన బ‌హిరంగ స‌భ‌లో విజ‌య‌శాంతికి అవ‌మానం జ‌రిగింది. శనివారం జరిగిన భైంసాలో రాహుల్ గాంధీ బహిరంగ సభలో…

View More అలిగిన రాముల‌మ్మా..?
It rides in andhra pradesh

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ దాడులు

ఆంధ్రప్రదేశ్‌లో ఓ పార్టీకి చెందిన వారి ఇళ్ల‌పై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. పోలీసుల బందోబస్తుతో గుంటూరు, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు విస్తృత స్థాయిలో దాడులు…

View More ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ దాడులు