Pawan kalyan fire on tdp,bjp parties

ఓటమి వచ్చినా భరిస్తా కానీ టీడీపీలా మాత్రం చేయ‌ను – ప‌వ‌న్ క‌ల్యాణ్‌

తెలుగుదేశం, బీజేపీలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ అధికారమే పరమావధిగా నీచ రాజకీయాలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆ ఆగ్రహాన్ని…

View More ఓటమి వచ్చినా భరిస్తా కానీ టీడీపీలా మాత్రం చేయ‌ను – ప‌వ‌న్ క‌ల్యాణ్‌