Kcr ready to 2nd list of mla candidates list

రెండో జాబితాను సిద్ధం చేసిన కేసీఆర్‌..అభ‌ర్థులు వీళ్లేనా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌చార ప‌ర్వంలో దూసుకుపోతున్నారు.తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసిన రోజునే కేసీఆర్ 105 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.మిగిలిన 14 అభ్యర్థుల జాబితాను పెండింగ్‌లో పెట్టారు.కేసీఆర్ పెండింగ్‌లో పెట్టిన నియోజకవర్గాలన్నీ…

View More రెండో జాబితాను సిద్ధం చేసిన కేసీఆర్‌..అభ‌ర్థులు వీళ్లేనా?