Ex- Delhi CM Madan Lal Khurana passes away

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మృతి

గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్‌లాల్ ఖురానా (82) శనివారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఖురానా చెస్ట్ ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నట్టు ఆయన కుమారుడు హరీష్ ఖురానా…

View More ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మృతి