Ktr lobbying with senior leader vinod

వినోద్‌ని బుజ్జ‌గిస్తున్న కేటీఆర్‌

త‌నకు చెన్నూరు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంపై అలిగిన మాజీ మంత్రి, సీనియర్ నేత జి. వినోద్‌ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు.రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన వినోద్ కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు.…

View More వినోద్‌ని బుజ్జ‌గిస్తున్న కేటీఆర్‌