Tollywood song lyricist arrested in theft case

దొంగ‌త‌నం కేసులో సినీ ర‌చ‌యిత అరెస్ట్‌

టాలీవుడ్ ప్ర‌ముఖ సినీ రచ‌యిత దొంగ‌త‌నం కేసులో అరెస్ట్ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…విశాఖ జిల్లా సింహాచలానికి చెందిన కులశేఖర్ గేయ ర‌చ‌యిత‌గా మంచి పేరు సంపాదించారు.అయితే కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమకు దూరంగా…

View More దొంగ‌త‌నం కేసులో సినీ ర‌చ‌యిత అరెస్ట్‌