Big boss actress gayathri raghuram captured on drunk and drive

డ్రంకెన్ డ్రైవ్ ప‌ట్టుబ‌డ్డ బిగ్‌బాస్ భామ

ఈ మ‌ధ్య డ్రంకెన్ డ్రైవ్‌లో ప‌లువురు సెల‌బ్రిటీలు దొర‌క‌డం కామ‌న్ అయింది.తాజాగా మ‌రో న‌టి డ్రంకెన్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డి వార్త‌ల్లో నిలిచింది.నటిగా, డాన్స్ కొరియోగ్రాఫర్ గా గాయత్రి రఘురాం గుర్తింపు తెచ్చుకుంది.దీంతో ఆమెకు…

View More డ్రంకెన్ డ్రైవ్ ప‌ట్టుబ‌డ్డ బిగ్‌బాస్ భామ
keerthi suresh reject to nani movie

నానితో ఇప్ప‌ట్లో సినిమా చేయ‌ను – కీర్తి సురేష్‌

మ‌హ‌న‌టి సినిమాతో ఒక్క‌సారిగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది కీర్తి సురేష్‌.అంత‌క‌ముందు రెండు ,మూడు తెలుగు సినిమాల‌లో న‌టించింది ఈ భామ‌.కాని మ‌హ‌న‌టి సినిమాలో కీర్తి సురేష్ న‌ట‌న‌కు విమర్శ‌కుల ప్ర‌శంస‌లు అందాయి.దీంతో ఈ భామకు…

View More నానితో ఇప్ప‌ట్లో సినిమా చేయ‌ను – కీర్తి సురేష్‌
Some names shock AR Rahman

‘మీటూ’లో వారి పేర్లు విని షాకైయ్యాను – ఏఆర్‌ రెహమాన్‌

ఇండియాలో ‘మీటూ’ ఉద్యమం ఉదృతంగా సాగుతుంది.టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు మ‌హిళ‌లు త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నారు.తాజాగా ఈ మీటూ ఉద్య‌మంపై స్పందించారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌.…

View More ‘మీటూ’లో వారి పేర్లు విని షాకైయ్యాను – ఏఆర్‌ రెహమాన్‌
Amala Paul: Bollywood is straightforward, Kollywood is fake

త‌మిళ ఇండ‌స్ట్రీని కించ‌పరిచేలా మాట్లాడిన హాట్ బ్యూటీ

హీరోయిన్ అమ‌లా పాల్ ఏం చేసిన సంచ‌ల‌న‌మే.అమలా పాల్ ఎప్పుడు వార్త‌ల్లో నిలుస్తునే ఉంటుంది.తాజాగా మ‌రో సారి త‌న మాట‌ల‌తో వార్త‌ల్లో నిలిచింది.తాజాగా ఆమె తనకు అవకాశాలిస్తున్న తమిళ సినీ ఇండస్ట్రీ మీదే విమర్శలు…

View More త‌మిళ ఇండ‌స్ట్రీని కించ‌పరిచేలా మాట్లాడిన హాట్ బ్యూటీ