టీడీపీకి షాక్… వైసీపీలో చేరిన సీనియ‌ర్ నేత‌

బగుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరారు.చిలకలూరి పేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య సహా పలువురు జిల్లా నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.…

View More టీడీపీకి షాక్… వైసీపీలో చేరిన సీనియ‌ర్ నేత‌