Cooking Gas Price Hiked For Second Time This Month

ఒకే నెలలో రెండుసార్లు పెరిగిన గ్యాస్ ధర

సామాన్యులకు కేంద్రం మరో షాకిచ్చింది. వంట గ్యాస్ ధరను మరో రెండు రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. ఎల్‌పీజీ డీలర్ల కమిషన్ పెరిగిన నేపథ్యంలో…

View More ఒకే నెలలో రెండుసార్లు పెరిగిన గ్యాస్ ధర