Ex-TTD Chairman To Join Jana Sena?

టీడీపీకి షాక్‌..జ‌న‌సేన‌లోకి చంద్ర‌బాబు ముఖ్య అనుచ‌రుడు

సీఎం ,చంద్ర‌బాబుకి సొంత జిల్లాలోనే షాక్ త‌గిలింది.చిత్తురు జిల్లాలో చంద్ర‌బాబు అనుచ‌రుడికి పేరు పొందిన చదలవాడ కృష్ణమూర్తి టీడీపీకి షాక్ ఇచ్చి జనసేన పార్టీలో చేరారు.చదలవాడ కృష్ణమూర్తి జనసేన పార్టీలోకి చేరతారంటూ ప్రచారం జరిగింది.…

View More టీడీపీకి షాక్‌..జ‌న‌సేన‌లోకి చంద్ర‌బాబు ముఖ్య అనుచ‌రుడు