Telangana leader nagam janardhan reddy son died

నాగం జనార్ధన్‌రెడ్డి కుటుంబంలో విషాదం..!

తెలంగాణ సీనియ‌ర్ నాయ‌కుడు నాగం జనార్ధన్‌రెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెద్ద కుమారుడు దినకర్‌రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతు గురువారం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల…

View More నాగం జనార్ధన్‌రెడ్డి కుటుంబంలో విషాదం..!