Chris Gayle to miss limited-overs series against India

గేల్ టీంలో లేడుగా..!

వెస్టిండీస్ విధ్వంస‌ర ఆట‌గాడు క్రిస్ గేల్‌కు టీంలో చోటు ద‌క్క‌లేదు.టీమిండియాతో వన్డే, టీ 20 సిరీస్‌లకు సంబంధించి ఎంపిక చేసిన వెస్టిండీస్‌ జట్టులో క్రిస్‌ గేల్‌కు చోటు క‌ల్పించ‌లేదు విండీస్ బోర్డు.సోమవారం విడుదల చేసిన 15 మందితో కూడిన జట్టు నుంచి గేల్‌ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కొంతకాలం విశ్రాంతి కావాలని గేల్‌ కోరడంతో భారత్‌తో సిరీస్‌తో పాటు బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు కూడా అతన్ని పక్కను పెట్టేశారు.

భారత్‌తో్ జరుగనున్న టీ 20 సిరీస్‌లో డారెన్‌ బ్రేవో, పొలార్డ్‌లకు అవకాశం కల్పించారు. ఆండ్రీ రస్సెల్‌కు మాత్రం టీ20 జట్టులో చోటు కల్పించారు. వన్డే సిరీస్‌కు జాసన్‌ హోల్డర్‌ సారథిగా వ్యవహరిస్తుండగా, టీ 20 సిరీస్‌క కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ కెప్టెన్‌గా నియమించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *