Nadendla Manohar Joining Janasena?

జ‌న‌సేన‌లోకి మాజీ స్పీక‌ర్‌ ?

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివ‌రి స్పీకర్‌గా ప‌నిచేసిన నాదెండ్ల మనోహర్ గురువారం నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాదెండ్ల మనోహర్ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు. నాదెండ్ల మనోహర్ గురువారం నాడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో దీని కారణంగానే ఆయ‌న పార్టీ మారుతున్నార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా టూర్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ సాయంత్రానికి తిరుపతికి చేరుకోనున్నారు. సాయంత్రం మనోహర్ జనసేనలో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు గ‌తంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన సంగ‌తి తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *