Urinating In Public Is An Age Old Tradition, Says BJP Minister

ఈ మంత్రిగారిని చూడండి ఏం చేస్తున్నారో..!

ప్ర‌జ‌లకు నీతి వాఖ్యలు చెప్పే రాజ‌కీయ నాయ‌కులే త‌ప్పులు చేస్తున్నారు.నీతులు ఎదుటి వారికి చెప్ప‌డానికే త‌ప్ప మేం పాటించ‌డానికి కాదు అన్న‌ట్లుగా మ‌న రాజ‌కీయ నాయక‌లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు.మీరు చూస్తున్న ఫోటోలోని వ్యక్తి రాజస్థాన్ రాష్ట్ర మంత్రి శంభు సింగ్ ఖేటసర్.ప్ర‌స్తుతం ఇతను చూస్త‌న్న‌ది నిజ‌మే.మ‌న మంత్రిగారు బ‌హిరంగ‌గానే మూత్ర విసర్జన చేయ‌డంతో నేష‌న‌ల్ లేవ‌ల్లో పాపుల‌ర్ అయ్యారు.

ప‌క్క‌న సీఎం పోస్ట‌ర్ ఉండ‌గానే మ‌న మంత్రిగారు ఇలా చేయ‌డంతో అంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.దీనిపై మంత్రిగారిని మీడియా ప్ర‌శ్నించ‌గా తను తమ సీఎం పోస్టర్‌ పక్కన మూత్ర విసర్జన చేయలదని, ఓ గోడపక్కన చేశానని, అక్కడ ఎలాంటి పోస్టర్‌ లేదని తెలిపారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛ్‌ భారత్‌ ఉద్దేశం బహిరంగ మల విసర్జన చేయవద్దని కానీ, మూత్ర విసర్జన కాదని చెప్పుకొచ్చారు మంత్రిగారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *