Telugu star anchor red handed by prostitution case

వ్య‌భిచారంలో దొరికిన తెలుగు టాప్ యాంక‌ర్‌ ?

వ్య‌భిచారం చేస్తు ఓ స్టార్ యాంక‌ర్ దొర‌క‌డం సంచ‌ల‌నంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే… తెలుగులో యాంక‌ర్‌గా ఉన్న ఓ భామ ప‌లు టీవీ షోల‌కు,ఆడియో ఈవెంట్స్‌కు యాంక‌రింగ్ చేస్తు మంచి పేరు సంపాదించుకుంది.డబ్బు మీద వ్యామోహంతో వ్యాభిచారం రంగంలోకి దిగింది స‌ద‌రు యాంక‌ర్.దీనిలో భాగంగానే విజ‌య‌వాడ‌లోని ఓ ప్రముఖ హోటల్లో వ్యాభిచారం చేస్తు పోలీసుల‌కు అడ్డంగా దొరికింది.

ప‌క్కా స‌మాచారం అందుకున్న పోలీసులు హోట‌ల్‌పై రైడింగ్ చేసి యాంక‌ర్‌ని అదుపులోకి తీసుకున్నారు.అప్ప‌టికే పలు రాజ‌కీయ నాయ‌కుల‌తో ప‌రిచియం పెంచుకున్న యాంక‌ర్ ,త‌న‌కున్న ప‌రిచియాల‌తో పోలీసుల‌ను మేనేజ్ చేసి అక్క‌డి నుంచి త‌ప్పించుకుంద‌ని తెలుస్తుంది.మ‌రి డబ్బు మీద పిచ్చితో త‌ప్పుదొవ ప‌ట్టిన యాంక‌ర్ పేరు మాత్రం బ‌య‌టికి రానివ్వ‌డం లేదు పోలీసులు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *