Sri Reddy Bomb on TRS Leader

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన శ్రీరెడ్డి

టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి మ‌రోసారి త‌న మాట‌ల‌తో వార్త‌ల్లో నిలిచింది.టాలీవుడ్‌లో అవ‌కాశ‌లు కోసం ప‌డుకోవాలని చెప్పి సంచ‌ల‌నం రేపిన శ్రీరెడ్డి ,త‌న‌కు అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ త‌న‌ను లైంగికంగా వాడుకున్నాడ‌ని చెప్పి పెను సంచ‌ల‌నం సృష్టించింది. తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. సినిమాల్లో అవకాశాలు కావాలంటే గెస్ట్‌హౌస్‌కి వెళ్లాల్సిందే అంటూ పరిశ్రీమకు చెందిన చాలా మంది పేర్లను బయటపెట్టింది.కొంతకాలం సైలెంట్‌గా శ్రీరెడ్డి మీటూ ఎఫెక్ట్ పుణ్యమా అని మళ్లీ నిద్రలేచింది.

టీఆర్ఎస్ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సంచలన ఆరోపణలు చేసింది. చెన్నైలో ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా శ్రీరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసింది.జీవన్‌రెడ్డి పెద్ద అమ్మాయిల పిచ్చోడని.. హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో చాలామంది అమ్మాయిలను వాడుకున్నాడని.. అలా అతని అత్యాచారాలకు బలైన చాలామంది అమ్మాయిల పేర్లు తన వద్ద ఉన్నాయన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *