Ntr aravinda sametha movie result before release?

ఎన్టీఆర్ అర‌వింద స‌మేత ఫ‌లితం ముందే తెలిపోయిందా?

ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం అర‌వింద స‌మేత‌.మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ద‌స‌రాకు కానుక‌గా ఈ నెల 11న విడుద‌ల చేయ‌నున్నారు.ఫ్యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతుంది అర‌వింద స‌మేత‌.ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు ట‌చ్ చేయ‌ని ఫ్యాక్ష‌న్ క‌థ‌ను త్రివిక్ర‌మ్ తీసుకున్నారని ఇండ‌స్ట్రీలో వినికిడి.ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్‌,ట్రైల‌ర్‌కు మంచి రెస్ప‌న్స్ వ‌చ్చింది.తాజాగా సినిమా ఫ‌లితం ముందే తెలిసిపోయింద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వెలువ‌డుతున్నాయి.సినిమా సెంక‌డ్ఆఫ్ అదిరిపోతుంద‌ట‌.

రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ వ‌ల్ల భ‌ర్త‌ల‌ను కోల్ప‌యిన భ‌ర్యాలు గురించే పోరాడే వ్య‌క్తిగా ఎన్టీఆర్ క‌నిపిస్తాడ‌ని స‌మాచారం.ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ చెప్పే డైలాగులు అంద‌రిని  ఆలోచింప‌జేయ‌డంతో పాటు ,హృద‌యాల‌ను హ‌త్తుకునేలా ఉంటాయ‌ని తెలుస్తుంది.ఇదే క‌నుక నిజం అయితే ఎన్టీఆర్‌కు మ‌రో హిట్ వ‌చ్చిన‌ట్లే.ఇప్ప‌టికే వ‌రుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్న‌ ఎన్టీఆర్‌కు, ఈ సినిమా కూడా విజ‌యం సాధిస్తే నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గే.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *