Bigg Boss Contestant julffee sayad sexual harassment by women journalist

మహిళా జర్నలిస్ట్‌ను లోబరుచుకోవల‌ని చూసిన‌ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌

ఓ మహిళా జర్నలిస్ట్‌తో బిగ్‌బాస్ కంటెస్టెంట్ త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించాడ‌నే వార్త సంచ‌ల‌నంగా మారింది.ప్రముఖ ఆంగ్ల పత్రికలో ప్రెస్ ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తోన్న ఓ మహిళా జర్నలిస్ట్‌తో బాలీవుడ్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ జుల్ఫీ సయ్యద్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ట‌.ఓ ఈవెంట్ లో భాగంగా షిప్ లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చినప్పుడు.. ఆమె ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో జుల్ఫీ సయ్యద్ రూమ్ లో చార్జింగ్ పెట్టుకుందట.

ఫోన్ తీసుకోవడానికి వెళ్లిన సమయంలో అతడు తనను లోబరుచుకోవడానికి ప్రయత్నించాడని, తెలివిగా అక్కడ నుండి తప్పించుకున్నట్లు చెప్పుకొచ్చింది మహిళా జర్నలిస్ట్. ఇది జ‌రిగిన రెండు రోజుల‌కే సయ్యద్ త‌న‌కు క్ష‌మాప‌ణ చెప్పార‌ని తెలిపింది ఆ మ‌హిళ జర్నలిస్ట్‌.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *